• Brihat Horoscope
  • Talk To Astrologers
  • Talk To Astrologers
  • Personalized Horoscope 2025
  • Brihat Horoscope
  • Talk To Astrologers
  1. భాష :

నేటి గ్రహ స్థానం

Change panchang date

గురువారం, ఏప్రిల్ 3, 2025 గ్రహ స్థానం New Delhi, India కొరకు

ఆస్ట్రోసేజ్ యొక్క నేటి గ్రహ స్తానం పేజి పాటకులకు ఒక నిర్దిష్ట రోజు కోసం గ్రహాల మరియు ఇతర ఖగోళ వస్తువుల స్తానం గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది.జ్యోతిష్య విశ్లేషణలో నేటి గ్రహాల స్తానం కీలక పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు, ఇది మన జీవితంలోని వివిధ సంఘటలను మ్యాప్ చేయడంలో సహాయపడుతుంది.కాబట్టి, మీరు నేటి గ్రహ స్తానం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే, క్రిందకి స్క్రోల్ చెయ్యండి.

సూర్యోదయములో గ్రహ స్థానం

సూర్యాస్తమయంలో గ్రహ స్థానం

గ్రహాలు రాశి రేఖాంశం నక్షత్ర పాదం
రవి మీన 19-19-05 రేవతి 1
చంద్ర వృషభము 22-48-08 రోహిణి 4
కుజుడు కర్కటకం 00-03-56 పునర్వసు 4
బుధ మీన 03-32-16 ఉత్తరాభాద్ర 1
గురు వృషభము 22-02-53 రోహిణి 4
శక్ర మీన 02-27-48 పూర్వాభాద్ర 4
శని మీన 00-31-12 పూర్వాభాద్ర 4
రాహువు మీన 02-24-32 పూర్వాభాద్ర 4
కేతువు కన్య 02-24-32 ఉత్తరఫల్గుణి 2
ఇంద్ర వృషభము 00-42-04 కృత్తిక 2
వరుణ మీన 05-52-05 ఉత్తరాభాద్ర 1
యమ మకరము 09-10-53 ఉత్తరాషాఢ 4
Today’s Planetary Position

గ్రహ స్తానాల అర్ధం

ఒక వ్యక్తి జీవితంలోని వివిధ అంశాలను నిర్ణయించుకోవడంలో నేటి గ్రహ స్తితి మరియు మిగిలిన అన్ని గ్రహాల స్తానాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువుల అమరిక అనేది వ్యక్తిగత జాతకాలను కూడా నిర్ణయించే కీలకమైన అంశం.ఈ స్తానాల ఒక నిర్దిష్ట రోజు యొక్క శుభ మరియు అశుభ సమయాలను నిర్ణయించడంలో కూడా సహాయపడుతాయి.ఈ సమయాల ఆదారంగా, మీరు మీ అన్ని ముఖ్యమైన పనులను ప్రరంభించవొచ్చు, ఇది మీ ప్రయత్నాలలో విజయం సాదించడానికి మీకు ఎక్కువ అవకాశాన్ని ఇస్తుంది.అలాగే, ఈరోజు గ్రహాల స్తానం నిర్దిష్ట రాశిలో ఒక గ్రహం యొక్క డిగ్రీ మరియు వ్యవధిని తెలియజేస్తుంది.

గ్రహ స్తానాలను అర్ధం చేసుకోవడంలో పంచాంగం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గ్రహాల మరియు ఖగోళ స్తానాల ఆదారంగా రోజువారి హిందూ క్యాలెండర్ ఉంటుంది.పంచాంగం ఈ ముఖ్యమైన తేదిని పట్టిక రూపంలో జ్యోతిష్కులకు అందజేస్తుంది.జ్యోతిష్యాన్ని అభ్యసించే వ్యక్తులకు లేదా జ్యోతిష్యం పై ఆసక్తి ఉన్న స్తానికులకు ఉపయోగపడుతుంది.

ఒకే సమయం మరియు తేది ఉన్నపటికీ రెండు ప్రదేశాల పంచాంగం మారవొచ్చు.ఈరోజు ఉత్తరప్రదేశ్ లో మధ్యానం 1:00 గంటలకు పంచాంగం మాదిరిగా, ఈరోజు ఢిల్లీకి మధ్యానం 1:00 గంటలకు పంచాంగం భిన్నంగా ఉండవొచ్చు.

గ్రహ స్తానం: ప్రతికూల & మరియు అనుకూల ఫలితాలు

తొమ్మిది గ్రహాలు ఒక వ్యక్తి యొక్క జాతకంలో వివిధ ఇళ్ళలో ఉన్నాయి.ఈ గ్రహాల స్తితి స్తానికులకు మంచి లేదా చెడు ఫలితాలను నిర్ణయిస్తుంది.కొన్ని గ్రహాల స్తానాలు శుభప్రదమైనవి, మరికొన్ని ప్రతికూల అదృష్టాన్ని కలిగిస్తాయి.సాదారణంగా, బుధుడు, శుక్రుడు, బృహస్పతి మరియు చంద్రుడు ప్రయోజనకరమైన గ్రహాలుగా, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు మరియు శని గ్రహాలు హానికర గ్రహలుగా పరిగణించబడుతాయి.అయితే, ప్రతి గ్రహానికి దాని స్వంత లక్షణాలు ఉంటాయి, కాబట్టి మంచి లేదా చెడు ఫలితాలను ఇవ్వడానికి గ్రహం మాత్రమే బాధ్యత వహించదు, కాని దాని స్తానం మీ జాతకంలోని 12 ఇళ్ళలో ఉంటుంది.ఇప్పుడు, మళ్ళి, ఏ ఇంట్లో ఏ గ్రహం మంచి ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవాలంటే, మీరు నేటి గ్రహ స్తితిని తనికీ చేయాలి.

మన జీవితాల పై గ్రహ స్తానాల ప్రభావం

అన్ని గ్రహాలు మరియు వాటి స్తానాలు మన జీవితంలో చాలా ప్రబహ్వం చూపిస్తాయి.మనం పుట్టినప్పుడు మన జాతకంలో మన గత జన్మలో చేసిన పనులు ప్రతిబింబిస్తాయి అని నమ్ముతారు.మా చార్ట్ లోని 12 ఇళ్ళలో ప్రతి ఒక్కటి మన జీవితంలోని ఒక కోణాన్ని సూచిస్తాయి.ఉదాహరణకు, మొదటి ఇల్లు గౌరవం మరియు ప్రాథమిక స్వీయ గృహం మరియు మన ఆశయాలను, కీర్తి, పాత్ర, ఆరోగ్యం, దీర్ఘాయువు, వ్యక్తిత్వం మొదలైన వాటికి బాధ్యత వహిస్తుంది.కాబట్టి, ఈ ఇంట్లో వివిధ గ్రహాల ఉనికి వివిధ ఫలితాలను తెస్తుంది.

మనం మన జీవితంలోని వివిధ దశలలో వివిధ గ్రహాల స్తానాలతో విభిన్నంగా వ్యవహరిస్తాము.మనసు మరియు భావోద్వేగాల గ్రహం చంద్రుని ఉనికి వాలే, ఈరోజు మనకు 5 లేదా 6 సంవస్తరాల వయస్సులో ఉన్నదానికంటే భిన్నమైన ఫలితాలను తెస్తుంది.అదేవిధంగా, ఇది జీవితంలోని తరువాతి దశలలో మన జీవితాన్ని భిన్నంగా ప్రభావితం చేస్తుంది.కాబట్టి, గ్రహాల స్తానం ప్రయోజనకరంగా ఉందో లేదో తెలుసుకోవడానికి, మీరు ఈరోజు గ్రహ స్తితిని తప్పక చూడండి!